26, జూన్ 2020, శుక్రవారం

మనం

మధురమైన అనుభూతులు

మరిచిపోలేని ప్రయాణాలు

చిలిపి జ్ఞాపకాలు

చేసిన సాహసాలు

కవ్వింపులు, కేరింతలు

కలహాలు, కబుర్లు

సరసాలు, సర్దుబాట్లు


కలిసి విరిసిన

మన అనుబంధం


నవ వసంతంలోకి అడుగేస్తూ మనం