గురువారం 30 అక్టోబర్ 2008

అప్పుడే తెల్లవారాలా....?

నా కనుబొమ్మల
చల్లని తెరల మీద
మృదువైన స్వప్నంతో
నీ బొమ్మని గీద్దామని
అనుకుంటున్న వేళ.....
అప్పుడే తెల్లవారాలా...!!!
నా కల చెదరాలా...???

8 వ్యాఖ్యలు: