22, నవంబర్ 2008, శనివారం

కలలు కంటాను నేనీవేళ

అరవిరిసిన అందాలను దాచుకున్న ప్రకృతి
లలితమైన నవ్వులనే చల్లని పవనంతో
ఈ మదిని తాకినపుడు.., వెల్లువలా ఉప్పొంగే
కవితా ప్రవాహం ఈ హృదయపు
హద్దులు దాటి ఉరకలేస్తుంటే.. "ఆమనీ
యేమని పాడెద" అంటూ నివ్వెరపోయాను..!!
అరుణోదయాన...అందమైన కల కన్నాను..!!

7 కామెంట్‌లు:

  1. పూర్ణిమ గారూ,
    చాలా చోట్ల గమనించాను నేను, మీరెప్పుడూ ఎందుకు "h" మర్చిపోతారు caalaa baagundi!లో :-)

    (తప్పులెన్ను వారు, తమ తప్పులెరగరు. ఇది నాకు)

    రిప్లయితొలగించండి
  2. చాలా బాగుందండి.పూర్ణిమ రాసిన దానిలో తప్పేముంది?మీరు లేఖినిలో పూర్ణిమ గారు రాసినట్టు రాసి చూడండి.అది తప్పో ఒప్పో తెలుస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. OOPS!! You are right Radhika garu,
    లేఖిని లో ఇప్పుడే టైప్ చేసి చూసా..తప్పు తెలుసుకున్నా..సారీ! నోరు మూసుకుని ఉండొచ్చు కదా నేను, ఇలా కెలికి మరీ తిట్టించుకోకపోతే :-)
    "caalaa" అనేది తన కామెంట్లల్లో చాలా సార్లు చదివా, అందులో "h"మిస్ అయినట్లుగా అనిపించేది ప్రతీ సారీ. లేఖిని లో టెస్ట్ చేయలేదు కాని, "h" ఉండడం అనేది కనీస ఎక్స్ పెక్టేషన్ అని అనుకుంటున్నా ఇప్పుడు కూడా.. లేఖిని లో "caalaa" అని టైప్ చేసినా, "chaalaa" అని టైప్ చేసినా "చాలా" అనే వస్తుంది!! Hmm..

    రిప్లయితొలగించండి
  4. పూర్ణిమ గారు,రాధిక గారు, వేణు గారు.. థాంక్స్ అండి

    రిప్లయితొలగించండి
  5. కుమార్ గారు: అది మర్చిపోవటం కాదు, బద్ధకం అంతే! అవసరం లేని దగ్గర ఓ అక్షర ఎగస్ట్రాగా అంటే.. అమ్మో.. ఇంకేమయినా ఉందా?! ;-)

    నిజమే టెంగ్లిష్ వాడేటప్పుడు, అది కొంచెం awkwardగా ఉంటుందేమో! నేను చాట్ చేసేటప్పుడు కూడా కొందరు, ceppu, caalaa లాంటివి టైపోస్ అనుకుంటున్నారు. నాకేమో బరహా బాగా అలవాటయ్యిపోయింది. సో..అదీ సంగతి!

    సూచనకు నెనర్లు! సాధ్యమయ్యినంత వరకూ జాగ్రత్తపడతాను. :-)

    రిప్లయితొలగించండి