విరజాజుల వెండి వెన్నెల
విరిసిన ఆ గగనపుటంచున
మరలివెళ్ళిన సంధ్యకాంతుల
వింత సోయగాల నడుమ...
నీ ఒడిలో తలవాల్చి
మనసారా కన్న
ఆ కమ్మని కలల
అలల తాకిడికి తనువొగ్గుతూ....
మరల మరల
నిను నా మదిలో నింపేస్తూ...
నీ ఊహల నా సౌధపు
ముంగిలిలో నువ్వేసిన ఆ
ముగ్గుల ముందర నిల్చొన్నా...!
నీవు రావని తెలిసినా,
నీ కోసం నిరీక్షిస్తూ...!!
nice thoughts NISHANT!
రిప్లయితొలగించండిKEEP IT UP!
చాలా బాగుంది! ప్రతీ సారి ఇలా ఓ మాట చెప్పి పోతున్నా కానీ, ఆ తర్వాత ఈ ఊహలో, ఊసులో ఇంకా వెంటనే ఉంటున్నాయి.
రిప్లయితొలగించండిచాలా బాగా రాశారు.. రాస్తూ ఉండండి!
అభినందనలతో,
పూర్ణిమ
చాలా బాగుంది
రిప్లయితొలగించండిచాలా చాలా బాగుంది...
రిప్లయితొలగించండిమానస, పూర్ణిమ, రాధిక, ప్రఫుల్ల : నెనర్లు...
రిప్లయితొలగించండిhey man you are doing a good job.
రిప్లయితొలగించండి