3, సెప్టెంబర్ 2008, బుధవారం

ఐనా మనసు మాట వినదు

ప్రశాంతంగా... ఏకాంతంగా... ఆత్మీయంగా... అవిరామంగా... నీతో మటాడాలని..! వడి వడిగా వచ్చి నీ నవ్వుల వెన్నెలలో తడిసిపోవాలని నీ మాటల ఝరిలో మునిగిపోవాలని ప్రపంచాన్ని పక్కనపెట్టి నా కళ్ళల్లో నిన్ను కట్టి నిన్నే చూస్తూండాలని... ద్యుతిని గెలిచి స్థితిని మరచి... నిన్ను చేరుకోవాలని....! ఒక చిన్ని ఆశ...!! తగదని ఎంత చెప్పినా ... నా మనసు మాట వినదు...

3 కామెంట్‌లు:

  1. నిజమే..
    అయినా మనసు మాట వినదు
    విన్నా అవును కాదు అనదు.

    keep writing!

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. మనసు మాట వినదు :-)
    నిజమే మనసు మాట వింటే మనిషికి ఇన్ని కష్టాలు ఎందుకు చెప్పండి??
    బ్లొగ్ కి ఈ పేరు పెట్టిన ణీష్ ! అలోచనకి హాట్Z ఓFF!! నా అభినందనలు :-)

    రిప్లయితొలగించండి